ఎన్టీఆర్ స్టామినాకి ఆయనే కరెక్ట్ అని ఫిక్స్

0
2898

టాలీవుడ్ ది బెస్ట్ డాన్సర్స్ లో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ మధ్య చేస్తున్న ప్రయోగాత్మక సినిమాల్లో సూపర్బ్ డాన్స్ మూవ్ మెంట్స్ చేసే అవకాశం చాలా తక్కువగానే వచ్చింది..కానీ ఇప్పుడు చేయబోతున్న సినిమాలో ఆ స్కోప్ భారీగా ఉందట.

అందుకే ఈ సినిమాకి ఫుల్ మాస్ బీట్స్ తో కేక పుట్టించే మ్యూజిక్ డైరెక్టర్ కోసం తెగ వెతికేస్తుండగా దేవి శ్రీ, తమన్, అనిరుద్ ఇలా చాలామందినే అనుకున్నారట. కాగా ఇందులో ఇప్పుడు ఎవ్వరూ వద్దు ఎన్టీఆర్ స్టామినాకి దేవి ఒక్కడే బెస్ట్ అని ఎన్టీఆర్ 27 టీం ఫిక్స్ అయ్యారట.

ప్రస్తుతం ఖైదీనంబర్150 సాంగ్స్ తో దేవి మరోసారి తన మ్యూజిక్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసుకున్నాడు…దాంతో దేవి శ్రీ ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ 27 కి కన్ఫాం అయినట్లే అని ఇన్ సైడ్ న్యూస్ వస్తుంది…దీంతో ఈ సారి ఎన్టీఆర్ నుండి ఓ రేంజ్ మూవ్ మెంట్స్ ని ఆశిస్తున్నారు అభిమానులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY