ఎన్టీఆర్ తో “దానవీరశూరకర్ణ” పై షాకింగ్ కామెంట్స్ చేసిన వివివినాయక్

0
1634

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుడు ఎన్టీఆర్ తోనే కెరీర్ మొదలుపెట్టి టాప్ డైరెక్టర్ గా మారిన వివివినాయక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే సీనియర్ ఎన్టీఆర్ చేసిన దానవీరశూరకర్ణ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో ఓ రేంజ్ లో తెరకెక్కించాలి అని.

కాగా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా రోజులుగానే టాలీవుడ్ లో వార్తలు వస్తూనే ఉన్నా ఇప్పటివరకు ఓపెన్ కాలేదు వివివినాయక్. కాగా లేటెస్ట్ గా ఓపెన్ అయిన వినాయక్…ఈ ప్రాజెక్ట్ ని తారక్ తో చేద్దామని ఆల్ మోస్ట్ అనుకున్న సమయంలో యమదొంగలో పౌరాణిక రోల్ చేశేశాడు ఎన్టీఆర్.

దాంతో తర్వాత అనుకోకుండా ఈ సినిమాపై ఇద్దరికీ ఆసక్తి తగ్గింది…కాగా ఫ్యూచర్ లో కచ్చితంగా అవకాశం దొరికితే ఈ సినిమాను మా కలయికలో చూడొచ్చు అని చెప్పాడు. కాగా వినాయక్ అదుర్స్ 2 గురించి కూడా మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తామని తెలియజేశాడు. మరి 2 సినిమాల్లో ఆడియన్స్ ఏది కోరుకుంటున్నారో కదా…

loading...
loading...

LEAVE A REPLY