#NTR27 పై బాబీ కామెంట్…2017 టాప్…….ప్లేస్ ??? పక్కా

0
4016

యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాబీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న అప్ కమింగ్ మూవీ ఈ నెల 24 న అఫీషియల్ గా లాంచ్ కాబోతుంది. కాగా మూడు వరుస సూపర్ హిట్ల తర్వాత ఏ స్టార్ డైరెక్టర్ తోనో సినిమా చేస్తాడనుకున్న ఎన్టీఆర్ బాబీని సెలెక్ట్ చేసుకోవడం కొందరికి షాకింగ్ గానే అనిపిస్తుంది.

కానీ బాబీ చెప్పిన కథ అద్బుతంగా ఉండటం వలనే ఆ చాన్స్ బాబీని వరించింది అంటున్నారు సన్నిహితులు. కాగా ఈ సినిమా గురించి బాబీ తన సన్నిహితులతో తనని కలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఒకే మాట చెబుతున్నాడట.

2017 లో రిలీజ్ కాబోతున్న టాప్ స్టార్స్ టాప్ మూవీస్ లో టాప్ 3 లో ఎన్టీఆర్ సినిమా కచ్చితంగా ఉంటుంది అని అంటున్నాడట..కాగా సర్దార్ విషయంలోను ఇలాగే అన్నాడు బాబీ…కానీ అది పవన్ ఎక్కువగా హ్యాండిల్ చేయడం వల్ల అలా జరిగింది అనేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు బాబీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటారు అంటున్నారు.

loading...
loading...

LEAVE A REPLY