“ఎన్టీఆర్” రికార్డును “పవన్ కళ్యాణ్” “అల్లుఅర్జున్”లు టచ్ కూడా చేయలేదు

5
24316

ఈ ఇయర్ టాప్ 10 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు అల్లుఅర్జున్ సరైనోడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సంక్రాంతి బరిలో భారీ పోటిని సైతమే ఎదుర్కొని టోటల్ గా 55.60 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి క్లీన్ విక్టరీని కొట్టగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ 46 కోట్ల షేర్ కలెక్ట్ చేసి త్వరలో 50 కోట్ల వైపు అడుగులు వేస్తుంది.

ntr, pawan, allu arjunకాగా ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ విషయాలు పక్కకు పెడితే యూట్యూబ్ రికార్డుల గురించి పెద్ద రచ్చే జరిగింది అప్పట్లో. ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో టీసర్ టోటల్ గా 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ అలాగే 60 వేలకు పైగా లైక్స్ తెచ్చుకోగా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ టీసర్ అన్ని మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోలేదు కానీ 60 వేల లైక్స్ కి ఎక్కువే తెచ్చుకుని ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసింది.

ఇక నాన్నకుప్రేమతో ట్రైలర్ రికార్డు అయిన 4 మిలియన్ వ్యూస్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది అని ఆశించిన మెగా అభిమానులకు పెద్ద షాక్ ఇస్తూ లేట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ ఇప్పటివరకు 2.58 మిలియన్ వ్యూస్ కి పైగానే తెచ్చుకుని ఎన్టీఆర్ రికార్డుకు 1.4 మిలియన్ వ్యూస్ దూరంలో ఆగిపోయింది.

ఇక అల్లుఅర్జున్ సరైనోడు ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి 1.40 మిలియన్ మార్క్ దగ్గరే ఉంది. దాంతో మహా అయితే 2 మిలియన్ దాకా వెళుతుందని అంటున్నారు. దాంతో ఇద్దరు మెగా హీరోలు ఎన్టీఆర్ రికార్డును దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

5 COMMENTS

  1. record break avvalante evarina chudali kada chudakunda wait cheste evaru break chesataru vala brama kakapothe

  2. e website only ntr ni pogadataniki create cesara? leka movie news chepadanika? mari ntr gurinchi intha possitive ga rasetunaru

LEAVE A REPLY