అఫీషియల్:-రామ్ చరణ్ ధృవ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

1
2167

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ డొమాస్టిక్ మార్కెట్ లో కలెక్షన్స్ రియల్ గా ట్రేడ్ పండితులకు షాకింగ్ గానే అనిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమా పెరిగిన మార్కెట్ దృశ్యా సుమారు 1600 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి తొలిరోజు 14 కోట్లలోపు కలెక్ట్ చేయడం గత రెండేళ్ళలో ఇదే తొలిసారి అంటే ఇప్పుడు ‘డీమానిటైజేషన్’ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ఏరియా                     వచ్చిన కలెక్షన్స్
వైజాగ్                      1.32 కోట్లు
కృష్ణ                        0.68 కోట్లు
గుంటూరు                 1.08 కోట్లు
ఈస్ట్                        0.86 కోట్లు
వెస్ట్                         0.91 కోట్లు
నెల్లూరు                    0.41 కోట్లు
టోటల్ ఆంధ్ర              5.26 కోట్లు
సీడెడ్                       2.10 కోట్లు
నైజాం( తెలంగాణ )      3.26 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్   10.62 కోట్లు
కర్ణాటక                      2.25 కోట్లు
ఇండియా రెస్ట్               0.42 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్               0.30 కోట్లు
టోటల్ ( ఓవర్సీస్ )         1.66 కోట్లు
మొత్తం కలెక్షన్స్            4.63 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్           15.25 కోట్లు

తొలిరోజు ఈ నంబర్స్ రామ్ చరణ్ స్టార్ వాల్యూతో పోల్చుకుంటే చాలా తక్కువే అని చెప్పాలి…కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించుకుని చూస్తె ఇంతకన్నా మరీ ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది. ఎలాగూ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో ఆశించిన కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY