రామ్ చరణ్ ధృవ….డే 2 బాక్స్ ఆఫీస్ స్టేటస్….

0
1272

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ యునానిమస్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని తొలిరోజు వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు పైగా షేర్ ని సాధించి రీజనబుల్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది.

రామ్ చరణ్ స్టార్ వాల్యూకి ఈ లెక్కలు తక్కువే అయినా డీమానిటైజేషన్ టైంలో ఇవి గొప్పే అని చెప్పొచ్చు. కాగా డే 2 కి వచ్చేసరికి ధృవ ఏ సెంటర్స్ లో జోరు చూపిస్తుండగా బి, సి సెంటర్స్ లో అంతగా హోల్డ్ చేయడం లేదు. ఏ సెంటర్స్ ఆడియన్స్ లో ఎక్కువమంది ఆన్ లైన్ బుకింగ్స్ కి మొగ్గు చూపుతున్నారు.

దాంతో అక్కడ కలెక్షన్స్ కి పెద్దగా ప్రాబ్లం రావడం లేదు కానీ బి, సి సెంటర్స్ లో అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపుతుంది. మరి ఈవినింగ్ వరకు స్టేటస్ ఎలా ఉంటుందో నైట్ అప్ డేట్ చేస్తాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY