షాక్:-రామ్ చరణ్ ధృవ “యూట్యూబ్” రికార్డులు ఫేక్ అంట

1
1097

chanrs-mts-btmఇప్పుడు ఇదేమాట టోటల్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది….సినిమా ట్రైలర్ లాంచింగ్ డేట్ రిలీజ్ కి ఒక్కరోజు ముందు వరకు తెలియదు ఒక్కసారిగా అంత తక్కువ సమయంలో అన్నేసి వ్యూస్ లైక్స్ ఎలా వచ్చాయి అంటూ టాలీవుడ్ లో ఉన్న విమర్శకులు నోళ్లకి పని చెప్పారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫేక్ లైక్స్ అండ్ వ్యూస్ ట్రెండ్ నడుస్తుందని…అప్పట్లో మహేష్ 1 నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాల టీసర్స్ ని యూట్యూబ్ నుండి తొలగించడానికి కారణం కొన్ని ఫేక్ వ్యూస్ అండ్ లైక్స్ వల్లనే అని వాళ్ళు చెబుతున్నారు.

కానీ ఇప్పుడు అలా దొరికిపోకుండా ఉండటానికి కొన్ని ఏజెన్సీలు కూడా ఏర్పడ్డాయని అందులో భాగంగానే ధృవ కి అన్నేసి వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అప్పట్లో 1 నేనొక్కడినే-శ్రీమంతుడు టీసర్స్ విషయంలో మాత్రం ఈ ఫేక్ లు జరిగిన మాట వాస్తవమే అంటున్నారు విశ్లేషకులు.

కానీ ధృవ విషయంలో అలాంటివి జరగలేదని…ఒకవేళ అలా జరిగి ఉంటే యూట్యూబ్ ఈ పాటికే వీడియో స్ట్రీమింగ్ ని ఆపేసి ఉండేది…అలా జరగలేదు అంటే అవి నిజంగా వచ్చిన వ్యూసే అంటున్నారు… మరి అసలు నిజాలు ఏంటో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY