షాక్:: అక్కడ రామ్ చరణ్ టార్గెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

1
654

డిసెంబర్ 9 న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన క్రేజీ మూవీ ధృవ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది…రామ్ చరణ్ సినిమాల్లో ఎప్పుడూ లేని విధంగా ఓవర్సీస్ లో కూడా ధృవపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

డానికి కారణం ఇది తమిళ్ లో ఆల్ రెడీ ప్రూవ్ అయిన సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఆ సినిమాను చాలా తక్కువ మంది చూసి ఉండటంతో ధృవని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ధృవని సుమారు 205 లోకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

కాగా ఓవర్సీస్ లో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గోవిందుడు అందరివాడేలే 0.61 మిలియన్ మార్క్ ని ధృవ క్రాస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. అలాగే ఈసారి తొలిసారిగా అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకోవడం కూడా గ్యారెంటీ అంటున్నారు. కానీ రామ్ చరణ్ లక్ష్యం మాత్రం అక్కడ 2 మిలియన్ అందుకోవడం అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది సాధ్యమో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి…

1 COMMENT

LEAVE A REPLY