షాక్…..రీ షూట్ లో ఖైది నంబర్ 150…ఎందుకో తెలుసా?

0
978

మెగాస్టార్ మైటీ 150 వ సినిమా “ఖైదినంబర్150” మరో నెల రోజుల్లో ప్రేక్షకులముందుకు రావడానికి సర్వం సిద్ధం అవుతున్న వేల ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..వివరాల్లోకి వెళితే…

ఖైదినంబర్150 ఒరిజినల్ వర్షన్ కత్తిలో ఎలాంటి కామెడీ సీన్స్ ఉండవు, సినిమా మొత్తం హీరో అండ్ ఓ సమస్య చుట్టూ తిరుగుతుంది. కానీ ఒరిజినల్ వర్షన్ లో కచ్చితంగా మార్పులు ఉండాలి అని మొదట అనుకున్నా తర్వాత ఎందుకనో ఒకటి రెండు సీన్స్ కే పరిమితం చేశారట.

కాగా ఇప్పుడు హుటాహుటిన కామెడీ సీన్స్ ని రీ షూట్ చేయడమే కాదు కొంచం కామెడీ డోస్ కూడా పెంచబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటు౦దా లేదా అనేది సంక్రాంతి వరకు ఆగితే కానీ తెలియదు.

LEAVE A REPLY