తమిళ్ మీడియాలో ధృవ పై షాకింగ్ కథనాలు

0
2304

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది…కాగా సినిమా తమిళ్ లో వచ్చిన తనీఒరువన్ సినిమాకు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమాను చూసిన తమిళ్ ఆడియన్స్ ఒరిజినల్ వర్షన్ కన్నా కూడా తెలుగు వర్షన్ బాగా వచ్చిందని….రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ సూపర్బ్ గా ఉందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక విలన్ రోల్ లో అందరినీ మెప్పించిన అరవింద్ స్వామిని ఐతే మరింత మెచ్చుకుంటున్నారు.

మరే విలన్ కూడా ఈ రేంజ్ లో స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు యాక్టింగ్ లోను డామినేట్ చేసేవాడు కాదని కానీ అరవింద్ స్వామి అది చేసి చూపించాడని మెచ్చుకుంటున్నారు…కాగా తనీఒరువన్ కి సీక్వెల్ ని రూపొందించే క్రమంలో ఇప్పుడు జయం రవి ఉన్నాడని మరి రామ్ చరణ్ ఆ సినిమాని కూడా రీమేక్ చేస్తాడో చూడాలి అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY