టాలీవుడ్ చరిత్రలో అత్యధిక లైక్స్ వచ్చిన-టాప్ 5 టీసర్లు-ఇవే

9
22484

top 5 most liked teasors in tollywoodటాలీవుడ్ లో ఈ మధ్య బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు యూట్యూబ్ రికార్డులు కూడా భారీ క్రేజ్ ను తీసుకొస్తున్నాయి. ఒక సినిమాకు కలెక్షన్స్ రావాలి అంటే అందరి జోబులనుండి డబ్బులు వెళ్ళాలి కానీ ఈ యూట్యూబ్ రికార్డులకు మాత్రం ఫ్యాన్స్ కి కసి ఉంటే సరిపోతుంది. ఇలాంటి కసి ఉంది కాబట్టే తమిళ్ స్టార్ హీరోలు అజిత్-విజయ్ ఫ్యాన్స్ నడుమ ఎప్పుడు యూట్యూబ్ రికార్డుల గొడవలు జరుగుతూనే ఉంటాయి.

ఇక టాలీవుడ్ లో కూడా హీరోలు స్నేహంగా ఉన్నా హీరోల ఫ్యాన్స్ మధ్య అంత సఖ్యత ఉండదనే చెప్పాలి. దాంతో తమ హీరో సినిమా రికార్డులు తిరగరాసింది అని ఎలా ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు యూట్యూబ్ రికార్డుల గురించి కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో రిలీజ్ చేసిన టాలీవుడ్ సినిమాల టీసర్ లలో ఎక్కువ లైక్స్ సంపాదించుకున్న టీసర్ ఎదో చూద్దాం పదండి.

సినిమా పేరు                  టోటల్ లైక్స్   టోటల్ డిస్ లైక్స్  టోటల్ వ్యూస్

  1. ఖైదీనంబర్150              96316—10533–7634425
  2. జనతాగ్యారేజ్                    83654—4852–5,824,142
  3. సర్దార్ గబ్బర్ సింగ్ రెండో టీసర్-    63940—8507–2,315,579
  4. నాన్నకుప్రేమతో         61410—4265–4,852,871 
  5. సర్దార్ గబ్బర్ సింగ్ మూడో టీసర్–  47720—3031–1,280,122
  6. ధృవ—                     43,542–9048–4,442,485
  7. సర్దార్ గబ్బర్ సింగ్ మొదటి టీసర్– 35622—3413–2,434,312
  8. సరైనోడు————        26824—3217–2,460,012

ఇవి తెలుగు సినిమాల్లో ఈ మధ్యకాలంలో అత్యధిక లైక్స్ సాధించిన టాప్ 8 టీసర్లు. లైక్స్ విషయంలో పవర్ స్టార్ టాప్ 6 మూడు సార్లు చోటు దక్కించుకున్న ఒక టీసర్ కి వచ్చిన టోటల్ వ్యూస్ అండ్ లైక్స్ రికార్డు పరంగా ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ వ్యూస్ అనిపించుకున్నాడు.కానీ మెగాస్టార్ తన పవర్ చూపించి టాప్ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

9 COMMENTS

LEAVE A REPLY