ట్రైలర్ రిలీజ్ కి ముందు 50 కష్టమే అనుకున్నారు….ఇప్పుడు 80 ఈజీలా ఉంది

0
1252

ram-chasntv-tjhsb-tమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీస్ అన్ని అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేదు…మగధీర తర్వాత 50 కోట్ల సినిమా కోసం ఎంతో ఎదురుచూసినా ఒక్కసారి కూడా ఆ మార్క్ ని అందుకోలేకపోయాడు.

ఇక చరణ్ లాస్ట్ రెండు సినిమాలు చూస్తె రెండు యావరేజ్ మరియు డిసాస్టర్స్ గా నిలిచినవే…ఇలాంటి సమయంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తనీఒరువన్ ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకుని ధృవతో పేరుతో రీమేక్ చేశాడు.

కానీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాంతో సినిమాపై ఆసక్తి కూడా సన్నగిల్లింది. ఆ ఎఫెక్ట్ టీసర్ విషయంలోను బయట పడింది. దాంతో సినిమా ఎక్కువలో ఎక్కువ 50 కోట్లు కలెక్ట్ చేస్తే ఎక్కువ అనుకున్నారు.

కానీ ట్రైలర్ రిలీజ్ అయిన 36 గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ తో సృష్టించిన విద్వంసంతో 50 కోట్ల రేంజ్ నుండి ఇప్పుడు 80 కోట్లు అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ పాజిటివ్ నెస్ తో ఆ మార్క్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY