UAE:-“ఎపిక్” బాహుబలి 34……”పక్కా కమర్షియల్” ఖైదీనంబర్150—45…మెగాస్టార్ క్రేజ్ ఇది

0
790

టాలీవుడ్ ఆల్ టైం ఎపిక్ వండర్ బాహుబలి సాధించిన రికార్డులను బ్రేక్ చేసే సత్తా మళ్ళీ బాహుబలికే ఉందని అంతా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మెగాస్టార్ తన మమ్మోత్ క్రేజ్ తో బాహుబలి రికార్డులను సైతం పక్కకు పెట్టేస్తున్నాడు.

10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్న  యు.ఏ.ఇ లో బాహుబలి రిలీజ్ అయిన లోకేషన్స్ ని బీట్ చేసి నయా రికార్డును సృష్టించింది…బాహుబలి అక్కడ 34 లోకేషన్స్ లో రిలీజ్ అయ్యి అప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకుంది.

కాగా ఇప్పుడు ఖైదీనంబర్150 ఏకంగా 45 లోకేషన్స్ లో రిలీజ్ అవుతూ బాహుబలి రికార్డును బ్రేక్ చేసి బాహుబలి 2 కి నయా బెంచ్ మార్క్ ని సెట్ చేసింది…మరి ఖైదీనంబర్150 అనుకున్న అంచనాలను రీచ్ అయ్యి బాహుబలి రేంజ్ విజయం సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY