విజయ్ సినిమా థియేటర్స్ తగ్గించి ఖైదీ150 కి ఇస్తున్నారు…పరాయిగడ్డపై మెగాస్టార్ పంజా

0
1153

మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్150 అన్ని చోట్లా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని తెలిసినా తమిళ్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో రిలీజ్ అవ్వటం లేదని రిలీజ్ కి ముందురోజు వరకు ప్రచారం జరిగింది…అందులో కొంతవరకు నిజం కూడా ఉంది..

తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భైరవ 12 న రానుండటంతో టోటల్ థియేటర్స్ అన్నీ ఆయన కోసమే కేటాయించారు…దాంతో ఖైదీనంబర్150 కి థియేటర్స్ కొరత ఏర్పడింది…కాగా ఇలాంటి సమయంలో హ్యూమ౦గస్ క్రేజ్ తో దడదడలాడిస్తున్న ఖైదీ సునామీ తమిళనాడుని కూడా గట్టిగా తాకింది.

దాంతో విజయ్ భైరవకి అనుకున్న థియేటర్స్ లో 20% థియేటర్స్ ని తెలుగువారు ఎక్కువ ఉండే చోట ఖైదీనంబర్150 కోసం కేటాయించారు. కాగా ఖైదీనంబర్150 ఆ చోట్ల దిమ్మతిరిగిపోయే రేంజ్ లో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది..కాగా తొలిరోజు కలెక్షన్స్ అప్ డేట్ ఈరోజు రాత్రి 10.40 గంటలకి అప్ డేట్ చేస్తాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY