ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మేలేసేలా చేసిన బాబీ…న్యూస్ ఏంటి అంటే ??

0
4378

  పవర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చాన్స్ కొట్టేసిన బాబీ…. ఆ సినిమాను సేఫ్ జోన్ లో నిలపలేకపోయాడు. కాగా ఇక చాన్సులు కష్టమే అనుకున్న సమయంలో అనుకోకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా సెట్ అవ్వడం త్వరత్వరగా సినిమా షూట్ పూర్తి అయ్యి దసరా కి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం జరిగిపోయాయి.

ఇక సినిమా రిలీజ్ సమయంలో ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కచ్చితంగా టాప్ 3 లో జైలవకుశ ఉంటుంది అని చెప్పిన బాబీ చెప్పిన విధంగానే ఇప్పుడు జైలవకుశ 2017 ఇయర్ లో టాప్ 3 లో నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు.

బాహుబలి2, ఖైదీనంబర్150 ల తర్వాత ప్లేస్ లో నిలవడం తో బాబీ చెప్పిన విధంగా నే సినిమా టాప్ 3 లో చోటు దక్కించుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేసింది. దీంతో పాటే ఆల్ టైం టాప్ 10 మూవీస్ లోనూ 7 వ ప్లేస్ తో సంచలనం సృష్టించింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here