మెగా ఫ్యాన్స్ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న రామ్ చరణ్

0
2266

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 పై అంచనాలు భారీ గా ఉన్నాయి కానీ సినిమా షూటింగ్ మాత్రం ఆ అంచనాలకు తగ్గట్లు స్పీడ్ గా మాత్రం షూటింగ్ జరగడం లేదు. దాంతో ఈ ఇయర్ దసరా కి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా దీపావళి కి తర్వాత డిసెంబర్ కి ఆఖరి కి వచ్చే 2018 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుందని అనౌన్స్ చేశారు. దాంతో సంతోష పడ్డ మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ షూటింగ్ మరింత ఆలస్యం అవ్వడం తో ఇప్పుడు సినిమా ను మర్చి చివర్లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే…

మరో పక్క రామ్ చరణ్ మెగా మైటీ 151 మూవీ సైరా నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా 2017 ఇయర్ లో ఒక్క సినిమా కూడా లేకుండానే ఇయర్ ను ముగించాడు రామ్ చరణ్…కానీ 2018 రామ్ చరణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా మారనుంది.

ముందుగా రంగస్థలంతో మార్చిలో రేచ్చిపోనున్న రామ్ చరణ్ తర్వాత బోయపాటితో చేస్తున్న సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ ని జక్కన్న కాంబినేషన్ లో ఈ ఏడాదే మొదలు పెట్టబోతున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ డబుల్ కి ట్రిబుల్ ట్రీట్స్ తో రామ్ చరణ్ రెచ్చిపోబోతున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here