చినబాబు ఫస్ట్ డే కలెక్షన్స్…చిన్న సినిమా ఎదురుదెబ్బ!!

0
1060

కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ చినబాబు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకుంది, కానీ సినిమాలో సెంటిమెంట్ డోస్ ఎక్కువగా ఉండటం కొద్ది వరకు ఎఫెక్ట్ చూపింది అని అంటున్నారు…మొత్తం మీద మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాకి చిన్న సినిమా RX100 నుండి తీవ్ర పోటి ఎదురు అవ్వడంతో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించలేకపోయింది ఈ సినిమా. అయినా కానీ ఉన్నంతలో మొదటి రోజు రెండు రాష్ట్రాలలో…

ఈ సినిమా సుమారు 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేసినట్లు సమాచారం. వీకెండ్ లో సినిమా భారీ వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here