ఎన్టీఆర్ “జై.లవ.కుశ” కి 2 అల్టిమేట్ టార్గెట్లు ఫిక్స్ చేసిన మెగాస్టార్

0
7990

అందరికీ తెలిసిన విషయమే నాన్ బాహుబలి రికార్డులతో 2016 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయగా 2017 మొదటి నెలలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్ని రికార్డులను బ్రేక్ చేసి నయా హిస్టరీని క్రియేట్ చేశాడు.

ఈ ఇయర్ ఆ రికార్డులను బాహుబలి 2 బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాను పక్కకుపెడితే మిగిలిన సినిమాల్లో ఏ సినిమా ఖైదీ రికార్డుల హోరుని బ్రేక్ చేస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు…వాళ్ళలో పవన్-ఎన్టీఆర్-మహేష్ ల సినిమాలు హాట్ ఫేవరేట్ అని చెప్పొచ్చు.

వీళ్ళలో ఇప్పుడు ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ అయ్యాయి కాబట్టి ఎన్టీఆర్ సినిమాపై ఎక్కువ ప్రెషర్ ఉండటం ఖాయం…జనతాగ్యారేజ్ సాధించిన రికార్డులలో అల్టిమేట్ మాత్రం కర్ణాటకలో 8.7 కోట్ల షేర్ అలాగే సీడెడ్ లో 12.02 కోట్ల షేర్…రెండు రికార్డులు ఇప్పుడు ఖైదీ పేరిట లిఖించబడ్డాయి.

దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ 27 వ సినిమా “జై.లవ.కుశ”కి ఈ 2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు…ఇంతలో మిగిలిన హీరోలు బ్రేక్ చేయోచ్చుకానీ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో మరోసారి కంబ్యాక్ చేస్తాడు అనేది మాత్రం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here