కొన్ని గంటల్లో చరిత్రలో నిలిచిపోయే సినిమా…ఫ్యాన్స్ కి పూనకాలే

0
1721

  2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా చెప్పుకుంటున్న సినిమాలలో మెగాస్టార్ మెగా హిస్టారికల్ మూవీ సైరా నరసింహా రెడ్డి ఒకటి. అత్యంత భారీ బడ్జెట్ తో అన్ని ఇతర ఇండస్ట్రీ ల నటీనటులతో ఈ సినిమా రూపొందుతుండగా సినిమాపై నెలకొన్న అంచనాలు ఆల్ టైం పీక్స్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాంటి సినిమా ఫస్ట్ లుక్ చిరు పుట్టినరోజే రివీల్ అవ్వగా షూటింగ్ మొదలు అవ్వడానికి టైం పట్టింది.

ఎట్టకేలకు అనేక ప్రీ ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ హిస్టారికల్ మూవీ…మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా లో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

కాగా సినిమానుండి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ తప్పుకోవడం తో ఇప్పుడు ఆ ప్లేస్ లో కీరవాణి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది…మొత్తం మీద హిస్టారికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ మైటీ మమ్మోత్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…యూనిట్ మొత్తానికి మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here