రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్27 సరికొత్త అప్ డేట్….వింటే దిమ్మతిరిగిపోవాల్సిందే

0
89

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకులముందుకు వస్తుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ 27 సినిమాకి సంభందించిన ఓ అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

అదేంటంటే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ చేయబోతున్న విషయం తెలిసిందే…కాగా అందులో కీలకమైన విలన్ రోల్ కూడా ఉందని ఆ రోల్ కోసమే హాలివుడ్ బాలీవుడ్ నుండి హేమాహేమీలు వస్తున్నారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా మరో రెండు రోల్స్ లో ఒకటి అదుర్స్ లో చారీ టైప్ రోల్ అన్న టాక్ మొదటిరోజు నుండి వినిపిస్తూనే ఉంది…కాగా ఇప్పుడు మరో రోల్ మరింత ఆసక్తిని రేపుతుంది…అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూడో రోల్ లో ఓ క్రికెటర్ గా కనిపించబోతున్నాడట ఎన్టీఆర్…మూడు విభిన్న పాత్రలను ఒకే సినిమాలో వేసి కొత్త చరిత్ర సృష్టించడానికి ఎన్టీఆర్ తహతహలాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here