కర్ణాటకలో తొలిరోజు రికార్డు లెవల్ లో కలెక్ట్ చేసిన టాప్ 10 సౌత్ సినిమాలు

3
8399

కర్ణాటక ఏరియా… ఇటు తెలుగు వారికి అటు తమిళ్ వారికి మార్కెట్ భారీగా ఉన్న ఏరియాల లో ముఖ్యమైనది. తమిళ్ కన్నా కూడా తెలుగు హీరోల కే ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాంటి చోట అక్కడ స్టార్ హీరోలకి సైతం రానంత భారీ ఓపెనింగ్స్ మన హీరోలకి వచ్చాయి. స్టార్ హీరోల నటించిన సినిమాలకు ఇక్కడ వచ్చే కలెక్షన్స్ అదిరిపోయే లెవల్ లో ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొంత కాలం గా ఈ ఏరియాలో మన హీరోల సినిమాలు హిస్టారికల్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి.

అలాంటి చోట తొలిరోజు టాప్ 10 కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏవో తెలుసా….

1.టాలీవుడ్ ఆల్ టైం ఎపిక్ వండర్ బాహుబలి 2 తొలిరోజు కర్ణాటక ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ ఏకంగా 10.40 కోట్ల షేర్ ని తొలిరోజు అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డును ఇప్పుడు ఎవరు బ్రేక్ చేస్తారా అని అక్కడ అంతా ఎదురుచూస్తున్నారు.

2.పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ రాజకుమార అక్కడ తొలిరోజు 7.15 కోట్ల షేర్ వసూల్ చేసి కన్నడ సినీ చరిత్రలో అత్యధిక షేర్ వసూల్ చేసిన సినిమాగా చరిత్రలోకెక్కింది.

3. ఎస్.ఎస్ రాజమౌళి బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ బాహుబలి తొలిరోజు అక్కడ ఆల్  టైం హిస్టారికల్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే 6.12 కోట్లు వసూల్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

4. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మొదటి రోజు కర్ణాటకలో చరిత్ర సృష్టించింది…ఏకంగా మొదటి రోజు 5.14 కోట్ల షేర్ ని సాధించి తెలుగు సినిమాల తరుపున నాన్ బాహుబలి రికార్డ్ ను సౌత్ సినిమాలలో టాప్ 4 ప్లేస్ ని సాధించి చరిత్ర సృష్టించింది…

5. టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేసి ఏకంగా 4.51 కోట్ల షేర్ ని మొదటి రోజు వసూల్ చేసింది….బాహుబలి ను పక్కకు పెడితే ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పొచ్చు

6. టాలీవుడ్ ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఖైదీనంబర్150” మొదటిరోజు కర్ణాటకలో 4.48 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైం హిస్టరీ క్రియేట్ చేసి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది.

7. సౌత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి అన్ని చోట్లా బాహుబలి రికార్డును బ్రేక్ చేసినా ఇక్కడ మాత్రం టచ్ చేయలేకపోయింది. ఫస్ట్ డే ఇక్కడ 4.04 కోట్లు వసూల్ చేసి మూడో ప్లేస్ ని దక్కించుకుంది.

8. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ నటించిన మాస్టర్ పీస్(కన్నడ) మొదటిరోజు 3.40 కోట్లు వసూల్ చేసి టాప్ 4 ప్లేస్ ని దక్కించుకుంది.

9. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన 25 వ సినిమా చక్రవ్యూహ్ మొదటిరోజు 3.34 కోట్లు వసూల్ చేసి టాప్ 4 ప్లేస్ ని దక్కించుకుంది.

10. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ తొలిరోజు కర్ణాటకలో ఓవరాల్ గా 3.30 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. దాంతో కన్నడ టాప్ 5 సినిమాల్లో చోటు దక్కిన్చుకున్నట్లై౦ది.

11. సూపర్ స్టార్ మహేష్ నటించిన శ్రీమంతుడు మొదటిరోజు రికార్డు స్థాయిలో 2.80 కోట్లు వసూల్ చేసి అక్కడ తొలిరోజు టాప్ 5 లో చోటు దక్కించుకుంది.

12. మెగాపవర్  స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ తొలిరోజు ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో కలిపి 2.66 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

13. పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు అక్కడ తొలిరోజు 2.62 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు అక్కడ పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార సినిమా నుండి తీవ్ర పోటి ఎదురు అవ్వడం వల్ల తొలిరోజు వసూళ్లు అనుకున్న రేంజ్ లో రాలేదు.

14. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో ఫస్ట్ డే 2.62కోట్లు కోట్లు వసూల్ చేసి టాప్ 5 లో చోటు మిస్ అయినా మిగిలిన సినిమాలతో పోల్చితే తక్కువ థియేటర్స్ లో ఈ మార్క్ ని అందుకుని రికార్డు సృష్టించింది.

ఇవి అక్కడ టాప్ 14 సినిమాలు…మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…..

Karnataka Highest Share Movies On 1st Day…

Baahubali 2 parts and Megastar Chiranjeevi Khaidino150 Dominated Karnataka 1st Day Shares by Huge Margin. NTR is Most Consistent at box office there…

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here