నోటా 1st డే కలెక్షన్స్ రిపోర్ట్

0
545

విజయ్ దేవరకొండ మెహ్రీన్ ల కాంబినేషన్ లో ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మరీ అద్బుతాలు సృష్టించలేకపోయింది.

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు కి గాను అదిరి పోయే లెవల్ లో జరగడంతో సినిమా తొలి రెండు ఆటలకు మంచి ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ షోల కి మరింత గా పుంజుకుంటుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా 5% గ్రోత్ ని మాత్రమే సాధించింది.

దాంతో మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు 4 నుండి 4.5 కోట్ల రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ సుమారుగా 6.5 కోట్ల రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు…మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here