ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…భారీ షాక్!

0
655

నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సోలో రిలీజ్ అవ్వడం, పండగ సమయం లో ఎలాంటి పోటి లేకుండా అల్టిమేట్ లెవల్ లో థియేటర్స్ దొరకరం తో తొలిరోజు కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది అనుకున్నా వర్కింగ్ డే ఎఫెక్ట్ కావచ్చు, సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం కావచ్చు టోటల్ మొదటి రోజు కలెక్షన్స్ అంచనాలు పూర్తిగా అందుకోలేదు.

సినిమా మొత్తం మీద మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే..Nizam – 1.72Cr, Ceeded – 0.82 Cr, Guntur – 2.03 Cr, UA – 0.85 Cr, East – 0.41Cr, West – 0.6 Cr, Krishna – 0.74 Cr, Nellore – 0.52 Cr, AP/TS – 7.6 Cr, Karnataka – 0.6 Cr, ROI – 0.2 Cr, USA : 1.6C, ROW : 0.15C, WorldWide Day1 Share – 10.15 Cr..

మొత్తం మీద రెండు రాష్ట్రాలలో తక్కువ లో తక్కువ 12 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా టోటల్ గా 10.15 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత జోరు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here