రెండో రోజు కలెక్షన్స్…..యువసామ్రాట్ ఊచకోత

0
385

బాక్స్ ఆఫీస్ దగ్గర యువసామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు మొదటి రోజు మంచి వసూళ్ళతో సంచలనం సృష్టిస్తూ 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు కూడా మంచి వసూళ్లు సాధించాడు.

నైజాం సీడెడ్ ఆంధ్రా అన్ని ఏరియాలలో మంచి ఆక్యుపెన్సీ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని టోటల్ గా అందుకున్నట్లు సమాచారం. ఇంకా ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మొత్తం మీద రెండో రోజు వర్కింగ్ డే అయినా కానీ శైలజా రెడ్డి అల్లుడు సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి బాగానే హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. మొత్తం మీద వీకెండ్ కూడా గట్టిగానే వసూళ్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here