కోటి తగ్గింది….3వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్!!

0
757

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా జోరు చూపినా కొంచం స్లో డౌన్ అయింది అని చెప్పాలి.

అది కూడా ఆంధ్రా రీజన్ లోనే అని చెప్పొచ్చు…రీసెంట్ తుఫాన్ అక్కడ కారణం అని అంటున్నారు…మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో షేర్ ని 3 వ రోజు అందుకుంటుంది అనుకున్నా మిగిలిన ఏరియాల్లో కుమ్మెసినా అక్కడ కలెక్షన్స్ కొంచం తగ్గడంతో 10% కలెక్షన్స్ తగ్గాయి…

టోటల్ గా మూడో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి… Nizam – 2.61 cr, Ceeded – 1.7 cr, Guntur – 0.62 cr, Krishna – 0.49 cr, UA/Vizag – 0.76 cr, Nellore – 0.22 cr, West – 0.31 cr, East – 0.40 cr, Total : 7.11 cr…..ఇక ఆదివారం రోజున సినిమా కలెక్షన్స్ మరింత జోరు చూపాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here