డే 3 ఓపెనింగ్స్…సూపర్ స్ట్రాంగ్!!

0
812

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్లతో సంచలనం సృష్టిస్తు దూసుకుపోతున్నాడు…రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల ప్రకారం 47.6 కోట్ల రేంజ్ షేర్ తో సంచలనం సృష్టించాడు యంగ్ టైగర్…

ఇక మూడో రోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు…నైజాంలో రెండో రోజుతో పోల్చితే ఓవరాల్ గా 12-15% డ్రాప్స్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఉన్నాయి…కానీ సీడెడ్ లో రెండో రోజుతో పోల్చితే మూడో రోజు గ్రోత్ పెరిగింది.

ఇక ఆంధ్రా లో కూడా స్టడీగా రెండో రోజులానే బుకింగ్స్ జరుగుతున్నాయి…టోటల్ గా రెండో రోజు లెవల్ లోనే సినిమా మూడో రోజు కొనసాగుతుంది…ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గ్రోత్ కచ్చితంగా కనిపిస్తున్న నేపధ్యంలోమరోసారి 8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here