అరవింద సమేత డే 4 కలెక్షన్స్….

0
1308

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత జోరు కొనసాగుతుంది…సినిమా అఫీషియల్ కలెక్షన్స్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా మూడు రోజుల్లో 96 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకోగా షేర్ 57.5 కోట్ల వరకు ఉంది.

ఇక సినిమా నాలుగో రోజు ఆదివారం అవ్వడంతో మంచి ఆక్యుపెన్సీ తో అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లని సాధిస్తూ దూసుకుపోతుంది. ఆల్ మోస్ట్ 3 వ రోజు లెవల్ లోనే సినిమా 4 వ రోజు కలెక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పొచ్చు.

టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీస్ భారీ సంఖ్యలో థియేటర్స్ కి రాలేకపోతున్నారు…కానీ సినిమా చూడాలి అని ఫిక్స్ అయిన వారు టికెట్ రేట్లని పట్టించుకోకుండా చూస్తుండటంతో కలెక్షన్స్ సాలిడ్ గా వస్తున్నాయి, మొత్తం మీద సినిమా 4 వ రోజు రెండు రాష్ట్రాల్లో 6.8 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు… నైట్ షోల గ్రోత్ బాగుంటే లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది… 

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here