డే 5 కలెక్షన్స్….సూపర్ స్ట్రాంగ్!

0
1249

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు లో కూడా మంచి వసూళ్లతో దుమ్ము లేపింది…సినిమా మరీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కాకున్నా కానీ రోజు మొత్తం మీద స్టడీ కలెక్షన్ ని సాధించింది.

నైజాం మరియు ఆంధ్రా లో డ్రాప్స్ ఉన్నా కానీ సీడెడ్ లో సాలిడ్ గా హోల్డ్ చేసింది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ మొత్తం మీద సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజున రెండు రాష్ట్రాల్లో 3.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం అందుతుంది…ఇక అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here