2.0 డే 2 AP-TG కలెక్షన్స్..కొట్టాడు నిలిచాడు

0
687

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నైట్ షో ల నుండి జోరు చూపింది. ఇక దెబ్బ పడింది అనుకునే లోపే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళ ని సాధించి రెండో రోజు స్టడీ గా నిలిచింది. సినిమా నైజాం లో రెండో రోజు కూడా 2.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సత్తా చాటి దుమ్ము లేపింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తీ..Nizam : 2.67C, UA : 0.79C, Guntur : 0.44C, East : 0.48C, West : 0.29C, Krishna : 0.36C, Nellore : 0.2C, Ceeded : 1C, Total : 6.2Cr…ఓవరాల్ గా 6 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.

సినిమా 2 వ రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వడం మంచి పరిణామం అని చెప్పాలి. రెండో రోజు 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని భావించినా గ్రోత్ తో సినిమా 6.2 కోట్లు అందుకుని వీకెండ్ పై ఆశలు మళ్ళీ చిగురించేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here