చస్…వీకెండ్ KGF దే…వీర కుమ్ముడు ఖాయం!!

0
544

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర ఊపేస్తుంది. సినిమా అటు కన్నడ స్టేట్ లోనే కాకుండా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే హిందీ లో అల్టిమేట్ గ్రోత్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. దాంతో మాస్ ఆడియన్స్ సినిమా కి బ్రహ్మరధం పడుతుండటం తో లాంగ్ రాన్ లో వీర కుమ్ముడు ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కన్నడ ఇండస్ట్రీ లో మరే సినిమా సాధించని విధంగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసిన ఈ సినిమా ఇప్పుడు మిగిలిన చోట్ల హోల్డ్ చేసిన విధానం చూసి ఈ వీకెండ్ మరే సినిమా ది కాదు…కలెక్షన్స్ పరంగా KGF దే ఈ వీకెండ్ అని…

ట్రేడ్ వర్గాలు కూడా తెల్చేశాయి. ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఈక్వల్ గా ఉంటడం ఈ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మాస్ సెంటర్స్ లో లాంగ్ రన్ లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ లెక్కన త్వరలోన కన్నడ ఇండస్ట్రీ అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here