38 కోట్ల టార్గెట్ కి 7 రోజుల్లో వచ్చింది…భారీ షాక్ కానీ!!

0
322

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందిన మల్టీ స్టారర్ మూవీ దేవదాస్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి వారాన్ని ముగించుకుని రెండో వారంలో అడుగు పెట్టింది…మొదటి 4 రోజుల వీకెండ్ లో 17 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఈ సినిమా..

6 రోజుల్లో టోటల్ గా 22.1 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది… 6 వ రోజు గాంధీ జయంతి సినిమా కి బాగా కలిసి వచ్చింది.. ఇక సినిమా 7 వ రోజు టోటల్ గా 90 లక్షల షేర్ ని అందుకోగా మొదటి వారం టోటల్ గా 23 కోట్ల షేర్ ని సినిమా క్రాస్ చేసింది..

సినిమా 38 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 7 రోజుల్లో 23 కోట్ల షేర్ ని అందుకోగా 8 వ రోజు మొత్తం మీద 40 లక్షల షేర్ ని అందుకుందట…అయినా కానీ బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 14.6 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది..అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది ఇప్పుడు….

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here