38 కోట్ల టార్గెట్…14 రోజుల్లో వచ్చింది ఇది…

0
488

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తి చేసుకుంది…సినిమా మొత్తం మీద మొదటి వారంలో 23 కోట్ల షేర్ ని అందుకోగా రెండో వారం మొత్తం మీద సినిమా మరో 3.6 కోట్ల షేర్ ని వసూల్ చేసింది…

దాంతో టోటల్ గా 2 వారాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26.6 కోట్ల షేర్ దాకా వసూల్ చేసినట్లు సమాచారం…సినిమాను టోటల్ గా 37.2 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 2 వారాల్లో 26.6 కోట్ల షేర్ ని అందుకోగా..

మిగిలిన రన్ లో మరో 11.4 కోట్ల షేర్ ని అందుకోవడం దాదాపు అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు….దానికి తోడు అరవింద సమేత రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా థియేటర్స్ ఆల్ మోస్ట్ ఆ సినిమాకే వెళ్ళాయి…దాంతో టోటల్ రన్ లో మరో 1 కోటి కి అటూ ఇటూ గా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here