దేవదాస్ ప్రీమియర్ షో కలెక్షన్స్!

0
296

ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ కింగ్ నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ వచ్చేసింది…రెగ్యులర్ షోల కన్నా ముందు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తి చేసుకుంది ఈ సినిమా.

దాంతో అక్కడ నుండి ఎబో యావరేజ్ టు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఫుల్ జోరు ని చూపలేకపోయింది. సినిమా రెగ్యులర్ శుక్రవారం రిలీజ్ కాకుండా గురువారం రిలీజ్ అవ్వడం కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపింది.

ఓవరాల్ గా రిపోర్టేడ్ ఏరియాల కలెక్షన్స్ తో ప్రీమియర్ షోల కి గాను ఈ సినిమా సుమారు 1 లక్షా 60 వేల డాలర్స్ ని వసూల్ చేసిందట. మరి కొన్ని అన్ రిపోర్టెడ్ లొకేషన్స్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ఈ లెక్క సుమారు 1 లక్షా 70 వేలకు పైగా ఉంటుందని సమాచారం.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here