38 కోట్ల టార్గెట్… దేవదాస్ టోటల్ కలెక్షన్స్ ఇవి!

0
2259

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్…  మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలో సుమారు 26 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా మిగిలిన రన్ లో కొత్త సినిమాల పోటీ ని తట్టుకోలేక పోయినా దసరా హాలిడేస్ లో మాత్రం కొంతవరకు కలెక్షన్స్ ని అందుకుని టోటల్ బాక్స్ ఆఫీస్ పరుగును ముగించేసింది.

సినిమాను టోటల్ గా 37.2 కోట్లకు అమ్మగా 38 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా నైజాంలో 8.1 కోట్ల షేర్ ని సీడెడ్ లో 3.5 కోట్ల షేర్ ని టోటల్ ఆంధ్రాలో 10.1 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా రెండు రాష్ట్రాలలో 21.7 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక సినిమా కర్నాటక లో 2.6 కోట్ల షేర్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 60 లక్షల దాకా షేర్ ని టోటల్ ఓవర్సీస్ లో 2.8 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 6 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా టోటల్ రన్ లో 27.7 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ గ్రాస్ 50 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. సుమారు 10 కోట్ల నష్టంతో సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here