స్పైడర్ వల్ల ఎంత నష్టాపోయానో చెప్పి షాక్ ఇచ్చిన దిల్ రాజు

0
1585

  ఈ ఏడాది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడం లో విఫలం అయిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ సినిమా… అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇస్తూ భారీ నష్టాలను మిగిలించింది… కాగా సినిమా బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ దృశ్యా చూస్తె ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ఇన్ టాలీవుడ్ అని చెప్పొచ్చు.

అలాంటి సినిమాను నైజాం ఏరియా మరియు వైజాగ్ ఏరియా లో భారీ ఎత్తున డిస్ట్రిబ్యూషన్ చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు…కాగా సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా భారీ అమౌంట్ ఇచ్చి పబ్లిసిటీ మరియు ప్రింట్ ఖర్చులు కూడా భారీగా పెట్టాడట దిల్ రాజు.

ఓవరాల్ గా సినిమా కి 28 కోట్ల మేర ఖర్చు పెట్టగా సినిమా మొత్తం మీద 13 కోట్ల మాత్రమే వెనక్కి తీసుకువచ్చిందని…దాంతో తనకి సుమారు 15 కోట్ల భారీ లాస్ వచ్చిందని చెబుతున్నాడు. తన ఇన్నేళ్ళ టాలీవుడ్ జర్నీ లో ఈ రేంజ్ లో నష్టపోయిన ఇయర్ 2017 అంటున్నాడు దిల్ రాజు…నిర్మాతగా సక్సెస్ లో ఉండటం తో మొత్తం మీద సేఫ్ జోన్ లో ఇయర్ ను ముగిస్తున్నాను అని దిల్ రాజు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here