ఈ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుందో మీరే చెప్పండి!!

0
761

జస్ట్ ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని టోటల్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తూ సంచలనం సృష్టిస్తుంది…. స్టార్ హీరోలతో టాప్ డైరెక్టర్ దిగిన ఈ ఫోటో చూసి ఇది ఎదో కలిసినప్పుడు దిగిన ఫోటో అని కొందరు కాదు వీళ్ళ కాంబినేషన్ లో ఓ భారీ కమర్షియల్ మల్టీస్టారర్ రాబోతుంది అంటు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో అసలు మ్యాటర్ ఏంటి…ఏంజరగబోతుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న గా మారింది.

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అప్పటి నుండి టోటల్ ఇండస్ట్రీ ఈ కాంబో చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది అనే చెప్పాలి.

జస్ట్ కాజువల్ గా దిగిన ఫోటో నా లేక వీళ్ళ కాంబో లో త్వరలోనే మల్టీస్టారర్ రాబోతుందా అంటూ ఇప్పుడు చర్చలు పీక్స్ లో జరుగుతున్నాయి. ఇదే ఫోటోని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు మళ్ళీ పోస్ట్ చేయడం ఎదో జరుగుతుంది అనే డానికి సంకేతాలు ఇస్తున్నాయి. ఇక మీరు చెప్పండి…వీళ్ళ కాంబినేషన్ లో మూవీ పడితే ఎలా ఉంటుందో…..

Related posts:

టాలీవుడ్ చరిత్రలో "50 కోట్లు" దాటిన టోటల్ సినిమాలు
పైసా వసూల్ 5 రోజుల టోటల్ కలెక్షన్స్...5 వ రోజు భారీ షాక్
29+21 కోట్లు...ఇదీ పవర్ స్టార్ న్యూ ఇండస్ట్రీ రికార్డ్
ఈసారి ఇజ్జత్ కి సవాల్ అంటున్న మగధీరుడు
రామ్ చరణ్ ఫేవరేట్ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నో డౌట్ ఎన్టీఆర్ తోపు...షాకింగ్ కామెంట్స్ చేసిన విలన్
2-100 కోట్లతో యంగ్ టైగర్ హిస్టారికల్ రికార్డ్
మహేష్ స్పైడర్ టోటల్ కలెక్షన్స్...టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్
పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" ఆడియో రిలీజ్ డేట్ ఇదే!!
1 గంటలో అజ్ఞాతవాసి టీసర్ కి వచ్చిన లైక్స్ తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే
అజ్ఞాతవాసి@Day 3 కలెక్షన్స్...మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ న్యూస్
జై సింహా డే 2 కలెక్షన్స్...దుమ్ము లేచిపోయింది సామి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here