శైలజా రెడ్డి అల్లుడు ఈవినింగ్ షో టాక్…ఇది ఫైనల్ ఇక!

0
1432

అక్కినేని నాగ చైతన్య హీరోగా అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోలకి పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఇక రెగ్యులర్ ఆడియన్స్ సినిమా సీన్స్ సీన్స్ గా బాగున్నాయి కానీ కథ అంత పట్టుగా లేదని అంటున్నారు…ఇక ఈవినింగ్ షోల కి వచ్చేసరికి అసలు సిసలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి భారీ ఎత్తున తరలి రాగా వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఎలా ఉందనేది ఆసక్తిగా మారగా…

వాళ్ళు కూడా కథ పక్కన పెట్టేయండి…సినిమా మట్టుకు రెండున్నర గంటలలో చాలా వరకు ఎంటర్ టైన్ చేసిందని…కామెడీ తో చాలా వరకు అలరించారని అంటున్నారు. సినిమా రివ్యూలు చూడకుండా థియేటర్స్ కి వెళ్ళే సినిమాలలో ఈ సినిమా ఒకటని చెబుతున్నారు. సొ ఇది ఫైనల్ టాక్ అని చెప్పొచ్చు…..ఎలాంటి డౌట్ లేకుండా వెళ్ళి స్టోరీ పట్టించుకోకుండా సీన్ వైస్ గా చూస్తే సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పొచ్చు. మరి మీరేంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here