ఇది ఫైనల్…సినిమా ఫైనల్ టాక్ ఇదే!!

0
1810

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత రీసెంట్ గా భారీ గా రిలీజ్ అవ్వగా సినిమా ప్రీమియర్ షోలతో బాగుంది అన్న టాక్ ని, ఫ్యాన్స్ షోకి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

కానీ అందులో ఎక్కువ వరకు ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి అసలు సినిమాలు కామన్ ఆడియన్స్ నుండి సినిమాకి వచ్చిన టాక్ ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఫ్యామిలీ ఆడియన్స్ భారీగానే థియేటర్స్ కి తరలి వచ్చారు.

ఇక వారి నుండి వినిపిస్తున్న ఫైనల్ టాక్ కూడా బాగుందని చెప్పొచ్చు…మొదటి అర్ధభాగం రక్తపాతం మొదటి 20 నిమిషాల్లో ఎక్కువగా చూపెట్టడం కొంత కష్టంగా అనిపించినా తర్వాత సింపుల్ లవ్ స్టోరీ, ఇంటెర్వెల్ పాయింట్ నచ్చాయని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇక ఎమోషనల్ సీన్స్ తో నిండిపోయిన సెకెండ్ ఆఫ్ వాళ్ళకి బాగానే కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది…త్రివిక్రమ్ రాసిన ఎమోషనల్ డైలాగ్స్ ని ఎన్టీఆర్ మరింత ఎమోషనల్ గా నటించి మెప్పించాడని అంటున్నారు…ఆడవాళ్ళపై రాసిన డైలాగ్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అయ్యామని అంటున్నారు.

ఇక రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడేవారి నుండి వినిపిస్తున్న టాక్…ఎంటర్ టైన్ మెంట్ పెద్దగా లేకపోవడం…కొద్దిగా ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటం మిగిలిన సినిమా బాగా నచ్చిందని అంటున్నారు..సొ ఫైనల్ గా అరవింద సమేత సినిమాకి అన్నీ  వర్గాల నుండి సేమ్ టాక్ లభిస్తుంది అని చెప్పొచ్చు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here