ఫిదా మరో చారిత్రిక రికార్డ్…ఏం సినిమా రా బాబు ఇది

0
5783

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫిదా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారలను ఘనంగా పూర్తి చేసుకుని 48 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు టోటల్ గ్రాస్ 65 కోట్లను చేరింది…ఇది ఆల్ టైం హిస్టారికల్ అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు..6 వ వారంలోనూ స్టడీగా కొనసాగుతున్న ఈ సినిమా గతవారం సినిమాల వల్ల లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతుంది.

6వ వారంలో తిరిగి కొన్ని థియేటర్స్ ని దక్కించుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 49 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రస్తుతానికి 86 కోట్లు ఉండగా త్వరలోనే 88 కోట్ల మార్క్ ని అందుకోనుంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here