ఇదే ఫైనల్….అసలు టాక్ ఇదే!

0
1518

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల లేటెస్ట్ మూవీ దేవదాస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోల కి యావరేజ్ టాక్ ని రెగ్యులర్ షోల కి ఎబో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది…ఇక అసలు సిసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఈవినింగ్ షోలకి భారీగా తరలి వచ్చారు..

వారి నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా బాగుందని అంటున్నారు…కొన్ని బోర్ సీన్స్ ఉన్నప్పటికీ నాగార్జున నాని ఇద్దరు ఆ బోర్ సీన్స్ ని కూడా మరిపించే విధంగా మెప్పించారని అంటున్నారు. ఫస్టాఫ్ చాలా నచ్చిందని…దాంతో పోల్చితే సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ అనిపించిందని అంటున్నారు.

కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన బెటర్ ఎంటర్ టైనర్స్ లో ఒకటని చెబుతున్నారు. సొ ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగానే నచ్చింది అని చెప్పొచ్చు. ఆ ప్రభావం వీకెండ్ వరకు గట్టిగా కొనసాగిసే సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here