GST టాక్స్ తర్వాత మొదటి ఇండస్ట్రీ రికార్డ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దే

0
3022

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ భారీ బిజినెస్ చేసి GST టాక్స్ కి ముందు రికార్డ్ బిజినెస్ తో దుమ్ము రేపగా ఇప్పుడు GST టాక్స్ ఇంప్లిమెంట్ తర్వాత బిజినెస్ విషయంలో అన్నీ సినిమాలతో పాటు ఈ సినిమా బిజినెస్ కూడా తగ్గుముఖం పట్టింది.

కాగా ఇప్పుడు GST టాక్స్ ఇంప్లిమెంట్ తర్వాత సీడెడ్ ఏరియాలో భారీ బిజినెస్ చేసిన మొదటి సినిమాగా జైలవకుశ సంచలనం సృష్టించింది…ఈ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ఇండస్ట్రీ రికార్డ్ అని అంటున్నారు.

GST టాక్స్ తో కలిపి జైలవకుశకి సీడెడ్ ఏరియాలో 12.6 కోట్ల రేటు దక్కింది…ఇది అక్కడ ఆల్ టైం హిస్టారికల్ రేటు అని చెప్పొచ్చు…జనతాగ్యారేజ్ తో ఎన్టీఆర్ ఎలాగు 12 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు కాబట్టి ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here