గరుడ వేగ ఓవర్సీస్ కలెక్షన్స్ రిపోర్ట్….

0
970

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ గరుడ వేగ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే…రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ పెద్దగా దక్కకపోవడంతో సినిమాకు అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రావడం లేదు కానీ…

సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఏకంగా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం 4 లక్షలకు డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ ముగిసే లోపు అక్కడ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. దాంతో అక్కడ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here