గీతగోవిందం టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలంటే ఎంత కావాలి?

0
3933

పెళ్ళిచూపులుతో తొలి భారీ హిట్ ని, అర్జున్ రెడ్డి ఊరమాస్ హిట్ ని సొంతం చేసుకున్నా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీస్ లో ముందుగా గీతగోవిందం సినిమా ఈ బుదవారం ఇండిపెండెన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిధ్ధం అవుతుంది.

కాగా సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి పరిశీలిస్తే

నైజామ్—-4 కోట్లు

సీడెడ్—–2 కోట్లు

ఆంధ్ర—-4.5 కోట్లు

టోటల్—-10.5 కోట్లు

కర్నాటక—-1.3 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా—50 లక్షలు

టోటల్ ఓవర్సీస్—-2.7 కోట్లు

టోటల్—-4.5 కోట్లు

టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్—-15 కోట్లు

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 16 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది….సినిమా క్రేజ్ దృశ్యా పాజిటివ్ టాక్ వస్తే అవలలీలగా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని లీకులు కొద్దివరకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here