గీత గోవిందం ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…9 కూడా మించిపోయింది

0
1285

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ గీత గోవిందం సినిమా మొదటి రోజు ఊహకందని లెవల్ లో భీభత్సం సృష్టించింది. మొదటి రోజు రెండు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఓ రేంజ్ లో కుమ్మెసింది.

మొత్తం మీద మొదటి రోజు గీత గోవిందం కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

నైజామ్—1.75 కోట్లు

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

సీడెడ్—-1.1 కోట్లు

ఆంధ్రా—2.95 కోట్లు

టోటల్—-5.8 కోట్లు

కర్ణాటక—0.6 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా—0.3 కోటు

టోటల్ ఓవర్సీస్—-2.96 కోట్లు

మొత్తం—-3.86 కోట్లు

ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్—-9.66 కోట్లు

ఇదీ మొత్తం మీద గీత గోవిందం సృష్టించిన విద్వంసం….మొదటి రోజు ఓవరాల్ గా 9 కోట్ల రేంజ్ లో షేర్ అనుకున్నా కానీ ఏకంగా 9.66 కోట్ల షేర్ ని మొదటి రోజే అందుకుని అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక రెండో రోజు భీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here