గీత గోవిందం ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్…అల్టిమేట్ బ్లాక్ బస్టర్

0
1182

విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అద్బుతంగా ముగించింది. అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించింది ఈ సినిమా.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర గీత గోవిందం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం పదండీ..

Nizam 10.55Cr

Ceeded 3.90Cr

UA 2.85Cr

Guntur 2.06Cr

East 2.11Cr

West 1.75Cr

krishna 2.10Cr

Nellore 0.83Cr

AP/TS 26.15Cr

Karnataka 2.65Cr

ROI 2Cr

Overseas 7.80Cr

Worldwide 38.60Cr

ఇదీ మొత్తం మీద గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ భీభత్సం…15 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి వారంలో 38.6 కోట్ల షేర్ ని అందుకుని అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి రెండో వారంలో సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here