గీత గోవిందం 26 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం బ్లాక్ బస్టర్

0
1739

ఒక చిన్న సినిమాకి ఆల్ టైం బ్లాక్ బస్టర్ టాగ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. చిన్న సినిమాల నుండి మీడియం రేంజ్ మూవీస్ లో ఏ సినిమా కి కూడా సాధ్యం కానన్ని రికార్డుల వర్షం కురిపించిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది.

మూడు వారాల్లో 62 కోట్లకు పైగా కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద 4 వ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి ఓవరాల్ గా 26 రోజుల్లో భీభత్సమైన వసూళ్ళని అందుకుని చరిత్ర సృష్టించింది.

సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే

Nizam 18.95 Cr

Ceeded 6.32 Cr

UA 5.41 Cr

Guntur 3.63 Cr

East 3.51 Cr

West 2.92 Cr

Krishna 3.45 Cr

Nellore 1.49 Cr

AP/TS 45.68 Cr

Karnataka 5.25 Cr

ROI 2.65 Cr

Overseas 10.91 Cr

Worldwide 64.49 Cr

సినిమాను మొత్తం మీద 15 కోట్లకు అమ్మగా సినిమా ఇప్పటికే ఆల్ మోస్ట్ 64.5 కోట్ల వరకు షేర్ ని అందుకుని బడ్జెట్ కి ఎన్నో రెట్లు వసూళ్లు సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది గీత గోవిందం సినిమా…ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా లాంగ్ రన్ లో మరికొన్ని అద్బుతాలు సృష్టించే చాన్స్ అయితే ఉంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here