గీత గోవిందం డే 3 కలెక్షన్స్…ఇదేమి ఊచకోత సామి

0
2060

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా డామినేషన్ ఓ రేంజ్ లో ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో ఏకంగా 14.8 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఈ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో రెండో రోజుతో పోల్చితే మూడో రోజు కేవలం 20% వరకు డ్రాప్స్ మాత్రమె కనిపించగా సినిమా ఓవరాల్ గా సూపర్ సాలిడ్ గా కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో మూడో రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….

గీత గోవిందం సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పొచ్చు. చూస్తుంటే మొదటి 5 డేస్ వీకెండ్ సినిమా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here