గీత గోవిందం టోటల్ కలెక్షన్స్…ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్

0
3579

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం బాక్స్ ఆఫీస్ పరుగును కంప్లీట్ చేసుకుంది…టోటల్ గా 15 కోట్ల బిజినెస్ చేసి 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది…సినిమా టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…Nizam 20.2Cr, Ceded 6.70Cr, Nellore 1.70Cr, Krishna 3.67Cr, Guntur 3.90Cr, West 3.15Cr, East 4.10Cr, UA 5.91Cr, Total AP_TG Share : 49.33Crs, Tamil Nadu : 2.4Cr, Karnataka : 6.10Cr, USA: 10.60Cr, ROi&ROW: 2Cr, Total Worldwide share : 70.43Crs…

ప్రీ రిలీజ్ బిజినెస్ కి టోటల్ గా 55.43 కోట్ల లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా మీడియం రేంజ్ మూవీస్ లోనే కాదు టోటల్ టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న నాన్ బాహుబలి మూవీ గా నిలిచింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here