ఎన్టీఆర్ 5G స్పీడ్ కి GOOGLE ఫ్లాట్….ఏ ర్యాంక్ ఇచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
893

టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది…కెరీర్ మొదటి నుండి లావుగా ఉన్నా సన్నగా ఉన్నా డాన్సుల్లో మాత్రం ఏమాత్రం తగ్గని జోరు చూపించాడు ఎన్టీఆర్. ఇక యమదొంగతో సన్నబడినప్పటి నుండి ఎన్టీఆర్ జోరు మరింత పెరిగింది…సినిమా సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ తో రచ్చ రచ్చ చేసిన ఎన్టీఆర్ కి గూగల్ పెద్ద కితాబునే ఇచ్చింది…

ఇండియాలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని సెర్చ్ చేస్తే ఏకంగా ఎన్టీఆర్ ని మొదటి ప్లేస్ లో పెట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ మైఖల్ జాక్సన్ అయిన ప్రభుదేవా-హృతిక్ రోషన్ లాంటి వాళ్ళని కాదని ఎన్టీఆర్ కి మొదటి ప్లేస్ పెట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు….

ఎన్టీఆర్ డాన్సులకు గూగుల్ కూడా ఫ్లాట్ అయ్యింది అంటే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ డాన్సులు టోటల్ ఇండియాని ఊపెస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ లేటెస్ట్ గా తన కొత్త సినిమాలలో డాన్స్ తో అలరిస్తున్నా ఒకప్పటిలా స్పెషల్ స్టెప్స్ మాత్రం కంత్రి నుండి ఇప్పటి వరకు తక్కువగానే వేశాడు…ఫ్యాన్స్ కోరుకునే స్పెషల్ స్టెప్స్ ని తన అప్ కమింగ్ మూవీస్ లో వేస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here