గల్ఫ్ కంట్రీస్ లో అరవింద సమేత 2 డేస్ కలెక్షన్ ఇవే!!

0
752

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్లతో దూసుకుపోతుంది…సినిమా అమెరికాలో మంచి వసూళ్లు సాధించగా గల్ఫ్ అండ్ UAE కంట్రీస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధించింది అనేది ఆసక్తిగా మారగా…

సినిమాను అక్కడ 2 కోట్ల వరకు అమ్మారు…కాగా సినిమా అక్కడ ప్రీమియర్ షోలు మరియు మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కలిపి 1.26 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిందట…ఇది మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి అందులో షేర్ దాదాపు 70 లక్షల దాకా ఉందని సమాచారం.

సినిమా బ్రేక్ ఈవెన్ కి అక్కడ మరింత కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు..శని ఆదివారాలలో అక్కడ బుకింగ్స్ బాగున్నాయని తెలుస్తుంది…మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here